Breaking News

6/recent/ticker-posts

శ్రీ రామాయణం ఎలా పుట్టింది? - Basis of Ramayanam in Telugu

1) ఎవరు గుణవంతుడు? 
2) ఎవరు గొప్పపరాక్రమము కలిగినవాడు?
3) ఎవరు ధర్మము తెలిసినవాడు?
4) ఎవరు కృతజ్ఞుడు?
5) ఎవరు సత్యమైన వాక్కులు మాత్రమే కలవాడు?
6) ఎవరి సంకల్పము అత్యంత దృఢమైనది?
7) ఎవరు మంచి నడవడి కలవాడు?
8) ఎవరు అన్ని ప్రాణులకు హితము గూర్చే వాడు
9) ఎవరు విద్వాంసుడు?
10) ఎవరు ఎంతటి కార్యాన్నయినా సాధించేవాడు?
11) ఎవరు చూసే వారికి ఎల్లప్పుడు సంతోషము కలిగించేవాడు?
12) ఎవరు ధైర్యము గలవాడు?
13) ఎవరు కోపము జయించిన వాడు?
14) ఎవరు కోపించినప్పుడు దేవతలు సైతం గజగజ వణకుతారు?
15) ఎవరు అసూయలేనివాడు?
16) ఎవరు కాంతి కలవాడు?

ఇన్ని లక్షణాలు ఒకే మనిషిలో ఉండి ! 
ఆ మనిషి భూమిమీద ఎప్పుడయినా నడయాడినాడా?
అసలు అలాంటివాడు ఒకడుండటం సాధ్యమయ్యేపనేనా?
అలాంటి వాడినెవరినయినా బ్రహ్మగారు సృష్టించారా? 

 పై ప్రశ్నలకు సమాధానం శ్రీ రామాయణం యొక్క మూలం...
🙏🙏 జై శ్రీ రామ్ 🚩🚩
రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి...

Post a Comment

0 Comments