మన కూరగాయల సంస్కృతం పేర్లు - Sanskrit Names of Vegetables in Telugu
- అవాక్పుష్పీ (బెండకాయ)
- జంబీరమ్ (నిమ్మకాయ)
- ఆలుకమ్ (బంగాళదుంప)
- ఉర్వారుక (దోసకాయ)
- కారవేల్ల (కాకరకాయ)
- కోశాతకీ (బీరకాయ)
- బృహతీ (ముళ్ళవంకాయ)
- మరిచకా (మిరపకాయలు)
- రాజకోశతకీ (కాప్సికం)
- లశున (వెల్లుల్లి)
- వార్తాక (వంకాయ)
- బింబమ్ (దొండకాయ)
- శీతలా (సొరకాయ)
- క్షుద్రశింబి ( గోరుచిక్కుడు)
- పలాండు (ఉల్లిగడ్డ)
- కూష్మాండ (గుమ్మడికాయ)
- తౄణబిందుక (చేమదుంపలు)
- మూలకమ్ (ముల్లంగి)
- రంభాశలాటు (పచ్చి అరటికాయ)
- సూరణ (కంద)
0 Comments