Breaking News

6/recent/ticker-posts

చేతవెన్నముద్ద - Cheta Venna Mudda Poem in Telugu


చేతవెన్నముద్ద చెంగల్వపూదండ
బంగారు మొలతాడు పట్టుదట్టి 
సందె తావీదులు సరిమువ్వగజ్జెలు 
చిన్ని కృష్ణ నిన్ను చేరికొలతు..

Post a Comment

1 Comments