Vidyarthi Vigyan Manthan-VVM
విద్యార్థి విజ్ఞాన్ మంథన్(VVM)
జాతీయ స్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణా పరీక్ష
Organisers
Vijnana Bharati
కేంద్ర ప్రభుత్వ సంస్థలైన NCERT & Vigyan Prasar.
పరీక్షా విధానం:
విద్యార్థులు వారి ఇంటి నుండే Online విధానంలో
(Android Mobile/Tab/Laptop/Desktopల ద్వారా).
India's first Open Book Exam
Exam from Home
అర్హత:
6 నుండి 10 మరియు 11 తరగతి (Intermediate 1st Year) చదువుతున్న State Board,CBSE & NCERT విద్యార్థులు అందరూ.
పరీక్షా మాధ్యమం
ఇంగ్లీష్, తెలుగు,హిందీ మరియు ఇతర భారతీయ భాషలు.
పరీక్ష సిలబస్
విద్యార్థుల వారి తరగతుల గణితం, సైన్స్ (Physics,Chemistry, Biology) మరియు VVM వారు నిర్దేశించిన Indian Contribution to Science,Life History of Indian Scientists. (VVM website లో లభ్యం)
పరీక్ష తేదీలు
2020 నవంబర్ 29 లేదా 30వ తేదీ
(ఒక రోజు మాత్రమే-రిజిష్ట్రేషన్ సమయంలో నిర్ణయం చేసుకోవాలి).
సమయం
నవంబర్ 29 లేదా 30 తేదీల్లో
ఉదయం 10.00 నుండి రాత్రి 8.00 గంటల సమయంలో 90 నిమషాలు మాత్రమే.
( ప్రతి విద్యార్థి పరీక్షకు ఒక సారి మాత్రమే login అగుటకు అవకాశం ఉంటుంది).
విజేతలకు ఇచ్చే పురస్కారాలు
పాఠశాల/జిల్లా/రాష్ట్ర/జాతీయ స్థాయిలలోపురస్కారాలు.
పరీక్ష రుసుము: Rs100/-
రిజిస్ట్రేషన్ ఆఖరు తేదీ: 30 సెప్టెంబర్,2020
రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలుకు
జై విజ్ఞాన్.
జై భారత్..
భారతీయ విజ్ఞాన మండలి
(విజ్ఞాన భారతి-ఆంధ్రప్రదేశ్)
1 Comments
రిజిస్ట్రేషన్ ఆఖరు తేదీ: 30 సెప్టెంబర్,2020
ReplyDelete